"ఏడేళ్లుగా మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు..."

వీడియో క్యాప్షన్, ఆ బ్రిడ్జి గురించి నా వినతులను ఎవరూ చెవిన పెట్టలేదు...
ప్రచురణ

ముంబైలో తొక్కిసలాట జరిగిన పరేల్ రైల్వే స్టేషన్ ఫుట్-ఓవర్ బ్రిడ్జిని అభివృద్ధి చేయాలని సంజయ్ ఘవాటే అనే ప్రయాణికుడు ఏడేళ్లుగా పోరాడుతున్నారు. ఆయన ఎందరో నాయకులను కలిసి విన్నవించారు. మాజీ రైల్వే మంత్రి సురేశ్ ప్రభును కూడా కలిశారు. అందరూ హామీలైతే ఇచ్చారు కానీ ఏ ఒక్కరూ దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఏ మాత్రం పట్టించుకున్నా ఇప్పుడు 22 నిండు ప్రాణాలు బలవకుండా నివారించగలిగేవారు.