బీబీసీ తెలుగులోకి రావడం గర్వకారణం: రాజా రాధారెడ్డి దంపతులు

వీడియో క్యాప్షన్, కూచిపూడి నర్తకులు రాజా రాధారెడ్డి దంపతులు తెలుగులో బీబీసీ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ప్రచురణ

బీబీసీ తెలుగులో వార్తా ప్రసారాలు ప్రారంభించడంపై ప్రముఖ కూచిపూడి నర్తకులు రాజా రాధారెడ్డి దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. తెలుగుకి వచ్చిన బీబీసీని చూసి తాము గర్విస్తున్నట్లు తెలిపారు.