వీడియో: భారత్‌లో సిజేరియన్ ప్రసవాలు పెరగడానికి కారణాలేంటి

వీడియో క్యాప్షన్, భారత్‌లో సిజేరియన్ ప్రసవాలు పెరగడానికి కారణాలేంటి?
ప్రచురణ

సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించమని మా డాక్టర్ రేణు మాలిక్ చెప్పారు. కానీ నేను ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదు. సిజేరియన్ ద్వారానే ప్రసవం చెయ్యమని కోరాను.

రోమా లాంటి ఎందరో మహిళలు తమకు తాముగానే సిజేరియన్ ప్రసవాలను కోరుకుంటున్నారు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే- 4 ప్రకారం, భారత్‌లో సిజేరియన్ డెలివరీల సంఖ్య గత దశాబ్దకాలంలో రెట్టింపైంది. ఈ సంఖ్య ఇంతలా పెరగడానికి కారణాలేంటి?

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)