వీడియో: పెళ్లి పేరుతో అమ్మాయిలకు వల

వీడియో క్యాప్షన్, పెళ్లి పేరుతో అమ్మాయిలకు వల
ప్రచురణ

లోక్‌సభ ఎన్నికల రెండో దశలో బిహార్‌లోని సీమాంచల్ ప్రాంతానికి చెందిన మూడు నియోజకవర్గాలు పూర్ణియా, కతిహార్, కిషన్‌గంజ్‌లలో పోలింగ్ జరగబోతోంది. ఈ ప్రాంతాల్లో యువతులను పెళ్లిళ్ల పేరుతో వల వేసి వ్యభిచార వృత్తిలోకి దింపడం నిత్యకృత్యం. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.

కతిహార్‌లోని కొందరు వ్యభిచార బాధిత మహిళలను సీతు తివారీ కలిశారు (బాధిత మహిళల పేర్లు మార్చాం).

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)