1983 క్రికెట్ ప్రపంచకప్‌ గెలుపు గురించి కపిల్ దేవ్ ఏమన్నారంటే..

వీడియో క్యాప్షన్, 1983 క్రికెట్ ప్రపంచకప్‌ గెలుపు గురించి కపిల్ దేవ్ ఏమన్నారంటే..
ప్రచురణ

1983, జూన్ 25.. క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ మైదానంలో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించి, తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది.

ఆరోజు వెస్టిండీస్‌ కచ్చితంగా గెలుస్తుందని చాలామంది భావించారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 183 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత సగం పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ, ఆ మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది.

ఆ తర్వాత వెస్టిండీస్ జట్టు గదిలో నుంచి కొన్ని షాంపేన్ బాటిళ్లను కపిల్ దేవ్ తీసుకున్నారు.

ఆ వివరాలన్నీ కపిల్ దేవ్ మాటల్లోనే.. పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)