కరోనావైరస్: కోవిడ్ నిర్ధరణ తరువాత బిడ్డకు పాలిచ్చి ఆసుపత్రిలో చేరిన అమ్మ
ప్రచురణ
ఆ తల్లికి పాజిటివ్ అని తెలిసినా, ఆస్పత్రికి వెళ్లే ముందు తొమ్మిది నెలల తన బిడ్డకు పాలిచ్చే వెళ్లింది.
ఉబ్బసం ఉన్నా.. పూర్తి జాగ్రత్తలతో అతను కరోనాను జయించారు. తబ్లీగీకి వెళ్లివచ్చాక కరోనా బారిన పడ్డ అతను, చికిత్స చేయించుకుని పూర్తిగా కోలుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా కరోనా పాజిటివ్ వచ్చి, చికిత్స చేసుకుని, పూర్తి ఆరోగ్యంగా తిరిగి వచ్చిన వారి అనుభవాలివి.
ఇవి కూడా చదవండి:
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా మందుల కొరతకి దారి తీయవచ్చా?
- కరోనావైరస్ భారత ఫార్మా పరిశ్రమను దెబ్బ తీస్తుందా?
- కరోనావైరస్ లాంటి అంటువ్యాధులు ఇటీవలి కాలంలోనే పుట్టుకొస్తున్నాయి... ఎందుకిలా?
- కరోనావైరస్: అన్ని వైరస్లు ఒకేసారి అంతమైపోతే ఏం జరుగుతుంది? మానవులు సుఖంగా బతకగలరా?
- కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు ఎందుకు చూస్తోంది?
- కరోనావైరస్: మూలికా వైద్యానికి వైరస్ లొంగుతుందా? టీ తాగితే రాకుండా ఉంటుందా?
- పసుపు, మిరప వంటి మసాలా దినుసుల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్లను ఎదుర్కోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)