అన్‌లాక్ 3లో జిమ్‌లు తెరవడంపై హైదరాబాద్ యువత ఏమంటున్నారు
ప్రచురణ
లాక్ డౌన్ కాలంలో ఫిట్ నెస్‌పై దృష్టి పెట్టలేకపోయామని హైదరాబాద్ యువత అంటున్నారు.
అయితే, అన్ లాక్ 3లో జిమ్‌లు తెరవడంతో మళ్లీ దేహదారుఢ్యంపై దృష్టిపెట్టే అవకాశం దొరికిందని చెబుతున్నారు.
కోవిడ్ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ.. భౌతిక దూరం పాటిస్తూ జిమ్‌లు నడుపుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
వారేమంటున్నారో ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- ‘ఉద్యోగం పోయింది.. అందుకే నా సెక్సీ ఫోటోలు అమ్ముకుంటున్నా’
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- 2 వేల సంవత్సరాల పురాతన అస్థిపంజరం.. మర్డర్ మిస్టరీలా ఉందంటున్న శాస్త్రవేత్తలు
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- ఆల్ఫ్స్ పర్వతాలపై భారతీయ పత్రికలు, 1966 విమాన ప్రమాదం నాటివేనా
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- కరోనావైరస్: ఇండియా గ్లోబల్ హాట్‌స్పాట్‌గా మారిపోతుందా?
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- భారతీయ భార్య - చైనా భర్త.. వారిద్దరికీ ఓ కూతురు... వారి జీవితం ఇప్పుడెలా మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)