వరదలకు వంతెన కొట్టుకుపోతే ఆ గ్రామస్థులు ఏం చేశారో తెలుసా
ప్రచురణ
రెండేళ్ల కిందట వంతెన కొట్టుకుపోయిన ప్రతిరోజూ పీకల్లోతు నీటిలో వాగు దాటి వెళ్తున్నారా గ్రామస్తులు.
ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో, చివరికి చందాలేసుకుని, రైతులే కూలిపోయిన వంతె స్థానంలో వైర్ బ్రిడ్జ్ కట్టుకున్నారు.
ఇప్పుడు ఆ వైర్ల వంతెన మీదుగా వాగు దాటుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- రష్యా: ‘మా వ్యాక్సిన్ పనిచేస్తోంది.. సైడ్ ఎఫెక్టులు పెద్దగా లేవు’
- కృష్ణ బిలం: ఒకేసారి ఎనిమిది సూర్యుళ్ల శక్తితో వెలువడిన గురుత్వాకర్షణ తరంగం
- ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయా?
- అన్నా చాందీ: భారత్‌లో హైకోర్టు తొలి మహిళా జడ్జి.. మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాడిన న్యాయవాది
- చేతులు శుభ్రం చేసుకోవడానికి సబ్బు మంచిదా.. హ్యాండ్‌వాష్ మంచిదా.. శానిటైజర్ మంచిదా?
- ఆఫ్రికాలో కరోనావైరస్ తక్కువగా ఉండటానికి కారణమేంటి? పేదరికమే కాపాడుతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)