మంజీర వరదలో మునిగిన ఏడుపాయల వనదుర్గ ఆలయం

వీడియో క్యాప్షన్, మంజీర వరదలో మునిగిన ఏడుపాయల వనదుర్గ ఆలయం
ప్రచురణ

మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ ఆలయం మంజీర నదీ జలాల్లో మునిగిపోయింది. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వారంరోజులుగా ఏడుపాయల ఆలయం జలదిగ్బంధంలో ఉంది.

బంగాళఖాతంలో ఏర్పడిన గులాబ్ తుపాను తీరం దాటిన తరువాత తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి.

ఈ వర్షలకు మంజీర నది ఉప్పొంగి ఈ ఆలయాన్ని ముంచేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)