కుటుంబంతో కలిసి మరుగుదొడ్డిలో నివాసం ఉంటున్న మహిళ

వీడియో క్యాప్షన్, కుటుంబంతో కలిసి మరుగుదొడ్డిలో నివాసం ఉంటున్న మహిళ
ప్రచురణ

తెలంగాణకు చెందిన ఈ మహిళ తన పిల్లలతో కలిసి ఒక మరుగుదొడ్డిలో నివసిస్తున్నారు.

ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పినా అక్కడే ఉంటామంటున్నారని గ్రామ సర్పంచ్ చెబుతున్నారు.

మరుగుదొడ్డిలో నివసించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది.. ఈ వీడియలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)