లైట్ హౌస్‌లు ఎలా పనిచేస్తాయి, వీటిని ఎందుకు ఏర్పాటు చేశారు

వీడియో క్యాప్షన్, లైట్ హౌస్‌లు ఎలా పనిచేస్తాయి, వీటిని ఎందుకు ఏర్పాటు చేశారు
ప్రచురణ

ఒకప్పుడు సముద్ర యానంలో ఇవి ప్రధా పాత్ర పోషించేవి. ఈ లైట్ హౌస్‌లు లేకపోతే నౌకలకు ఎటు వెళ్లాలో అర్థమయ్యేది కాదు.

మరోవైపు ఈ లైట్ హౌస్‌ల పైనుంచి సుదూర తీరాన్ని, ఆ తీరానికి అనుకుని ఉన్న పట్టణాల్ని, నగరాల్ని చూడటం మంచి అనుభూతినిస్తుంది.

ఇంతకీ ఈ లైట్‌ హౌస్‌లు ఎలా పనిచేస్తాయి? వీటిని దేని కోసం ఏర్పాటు చేశారు అన్నది తెలుసుకోవడం ఆసక్తికరం.

ఈ వీడియోలో ఆ విశేషాలను తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)