ప్రభుత్వ ఆదేశాలతో ఇళ్లు వదిలి వెళ్లిపోయిన వేలాది మంది స్థానికులు
ప్రచురణ
ఈ ఏడాదిలోనే అతి పెద్దదైన కార్చిచ్చుని ఎట్టకేలకు కాలిఫోర్నియా అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తేగలిగారు.
కానీ వేలాది మంది ప్రజలు ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి ఇప్పటికే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు.
ప్రస్తుతం 2500 మందికి పైగా ఫైర్ ఫైటర్లు కార్చిచ్చులను పూర్తిగా ఆర్పేసే ఉన్నారు.
బీబీసీ ప్రతినిధి జేమ్స్ క్లేటన్ అందిస్తోన్న రిపోర్ట్.
ఇవి కూడా చదవండి:
- మీర్ సుల్తాన్ ఖాన్: ఒక భారతీయ సేవకుడు బ్రిటన్ సామ్రాజ్య చెస్ ఛాంపియన్ ఎలా అయ్యాడు?
- మనీషా రూపేటా: పాకిస్తాన్లో డీఎస్పీ అయిన తొలి హిందూ మహిళ
- ఎలాన్ మస్క్: అఫైర్ వివాదంలో టెస్లా అధినేత
- పాకిస్తాన్ ఆదాయంలో 40 శాతం వడ్డీలకే... ఈ దేశం మరో శ్రీలంక అవుతుందా?
- మంకీపాక్స్: 'జననేంద్రియాలపై కురుపులు... దుస్తులు ధరిస్తే తట్టుకోలేనంత మంట'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


