అర్నబ్ తుపాను బీభత్సం - కూకటివేళ్లతో చెట్లను పెకిలించేంత గాలి...
అర్నబ్ తుపాను బీభత్సం - కూకటివేళ్లతో చెట్లను పెకిలించేంత గాలి...
ప్రచురణ
'అతి తీవ్ర తుపాను అర్నబ్' ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపింది.
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో మంగళవారం రాత్రి బలమైన గాలులు వీచాయి. భారీ వర్షం పడింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









